జీడిపప్పు పొడి 3 1/2 కప్పులు
చక్కెర 1/12 కప్పులు
నీరు 1 1/2 కప్పులు
నెయ్యి 1 1/2 tbsp
వెండి కాగితం కావల్సినంత
ముందుగా చక్కెర నీరు కలిపి మరిగించి ముదురుపాకం చేసి నెయ్యి
కలిపిదించేయాలి. ఇప్పుడు జీడిపప్పు పొడి అందులో వేసి బాగా కలిపి
చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ ముద్దను చపాతీపిండిలా మర్ధన చేసి.
కాస్త మందమైన చపాతీలా వత్తుకోవాలి.స్వీట్లపై వేసే వెండి కాగితం
పరిచి చదరపు ముక్కలుగ కోసుకోవాలి.ఇవి వారం పది రోజులు
నిల్వ ఉంటాయి.
naaku ceppinavaallu chala kashtam ga cepparu idi ceyyadam.anduke ceyyatledu.idi chala easy ga vundi.thanks andi.
annattu kaju ni nanabetti mettaga ceyyala?leka maamuluga podi cheseyala?