
సోయా ఫ్లేక్స్ 1 కప్పు
ఉడికించిన బంగాళదుంపలు 2
బియ్యం పిండి 2 tsp
సెనగపిండి 2 tsp
అల్లం, వెల్లుల్లి ముద్ద 1 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
ఉడికించిన బంగాళదుంపలను, సోయాఫ్లేక్స్ని బాగా కలపాలి. తరువాత ఇందులో అల్లం,వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, బియ్యం పిండి, సెనగపిండి అన్నీ వేసి ముద్దలా కలపాలి. నూనె కాగిన తర్వాత పకోడీల మాదిరిగా వేయించి తీయాలి. పకోడీల కోసం సోయా ఫ్లేక్స్ని నీటిలో నానబెట్టకూడదు. నానబెడితే కరకరలాడవు.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
1 year ago










Thanks for your support. We have a new post on the comedy: Bakra. Best wishes.
హాయ్ జ్యొతి గారు, ఇది మీ వంటలకు సంబందిచిన విషయం కానిదయినా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మీ ఫొటో స్లైడ్ బారు కొంచం అటు ఇటు లాగితే ఇంకా బాగుంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా.
Satyasuresh
ap2us.blogspot.com