Tuesday, January 01, 2008

పైనాపిల్-చీజ్ సలాడ్

పైనాపిల్ ముక్కలు 4
చీజ్ 1 కప్పు
ఎర్ర క్యాప్సికం 2
వెనిగర్ 1 tsp
ఉప్పు 1 tsp
మిరియాలపొడి 1/4 tsp

పైనాపిల్ ముక్కలు చేసి నీరు ఓడ్చి, చిన్నగా తరగాలి. చీజ్‌ని కూడా చిన్న ముక్కలుగా తరిగి పైనాపిల్ ముక్కలతో కలపాలి. సిమ్లా మిర్చిలో గింజలు తీసి సన్నగా తరగాలి. ఈ మూడింటిని కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. సర్వ్ చేసేముందు వెనిగర్,ఉప్పు, మిరియాలపొడి కలిపి ముక్కలు కూడా వేసి కలిపి చల్లగా సర్వ్ చేయాలి.

0 వ్యాఖ్యలు: