బియ్యం 100 gm
నిమ్మకాయలు 2
పసుపు 1/4tsp
ఎండు మిర్చి 4
నిమ్మకాయలు 2
పసుపు 1/4tsp
ఎండు మిర్చి 4
ఆవాలు 1/4tsp
జీలకర్ర 1/4tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
ఉప్పు తగినంత
కరివేపాకు 1 రెబ్బ
ఇంగువ చిటికెడు
అన్నం వండి చల్లార్చి పెట్టుకోవాలి. నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. తర్వాత ఆవాలు,
జీలకర్ర, ఎండుమిర్చి,వేసి చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పసుపు
వేసి కాస్త వేపి దింపి నిమ్మకాయ పిండాలి. ఈ పోపునంతా అన్నంలో వేసి తగినంత
ఉప్పు వేసి మొత్తం బాగా కలిపి ఓ రెండు నిమిషాల తర్వాత తినేయడమే.
0 వ్యాఖ్యలు