బియ్యం 100 gm
చింతపండు 50 gm
పసుపు 1 tsp
ఎండు మిర్చి 4
ఆవాలు 1 tsp
జీలకర్ర 1/2tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 2 tsp
వేరుశన గుళ్ళు 1/4 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
చింతపండు 50 gm
పసుపు 1 tsp
ఎండు మిర్చి 4
ఆవాలు 1 tsp
జీలకర్ర 1/2tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 2 tsp
వేరుశన గుళ్ళు 1/4 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 4 tbsp
ఉప్పు తగినంత
ఉప్పు తగినంత
అన్నం వండి చల్లార్చి పెట్టాలి. చింతపండును అర కప్పు నీళ్ళు పోసి నాన పెట్టి చిక్కటి
పులుసు తీసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఇంగువ, ఆవాలు,
జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు,
కరివేపాకు పసుపు వేసి వేయించి పులుసు పోయాలి. తగినంత ఉప్పు కొద్దిగా బెల్లం
కాని చక్కెర కాని వేసి మరిగించాలి. పులుసు చిక్కబడి నూనె తేలగానే దింపేయాలి.
కాస్త చల్లారిన తర్వాత అన్నంలో వేసి బాగా కలిపి ఓ పది నిమిషాలు అలాగే మూత
పెట్టి ఉంచాలి. ఇప్పుడు తినడానికి రేడి. పులుసు ఎక్కువ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుని
కావల్సినప్పుడు అన్నం వండి కలుపు కోవచ్చు.
0 వ్యాఖ్యలు