సెనగపిండి 100 gms
పంచదార 100 gms
కోవా 50 gms
నెయ్యి 50 gms
ఏలకులు 5
పంచదార 100 gms
కోవా 50 gms
నెయ్యి 50 gms
ఏలకులు 5
బాణలి వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి సెనగపిండిని కమ్మని వాసన వచ్చేవరకు నిదానంగా
వేయించాలి. పంచదార ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసిపెట్టుకోవాలి.కోవాను కూడా కొద్దిగా
వేపి సెనగపిండి,పంచదారపొడి అన్ని బాగా కలిపి కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టాలి.
కోవా లేకున్నా పర్వాలేదు. చాలా తొందరగా చేయొచ్చు.
0 వ్యాఖ్యలు