మజ్జిగ 200 gm
సెనగపిండి 150 gm
ధనియాలపొడి 2 tbsp
పచ్చిమిర్చి 2
ఎండుమిర్చి 3
ఆవాలు 1/4 gm
జీలకర్ర 1/4 gm
మినప్పప్పు 1/2 gm
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
నెయ్యి 2 tbsp
నూనె
సెనగపిండి 150 gm
ధనియాలపొడి 2 tbsp
పచ్చిమిర్చి 2
ఎండుమిర్చి 3
ఆవాలు 1/4 gm
జీలకర్ర 1/4 gm
మినప్పప్పు 1/2 gm
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
నెయ్యి 2 tbsp
నూనె
ముందుగా మజ్జిగ,1 tbsp ధనియాల పొడి,పసుపు,ఉప్పు,50 gm సెనగపిండి
అన్నికలిపి చిలికి పెట్టాలి. మిగిలిన సెనగపిండిలో తగినంత ఉప్పు కొద్దిగా కారం,
ధనియాల పొడి,చిటికెడు వంట సోడా వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్ళు పోసి బజ్జీల
పిండిలా కలిపి పెట్టుకోవాలి. గిన్నెలో నెయ్యి వేడి చేసి ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర
వేసి చిటపటలాడాక కరివేపాకుమినప్పప్పు వేసి కొద్దిగా వేపి కలిపి పెట్టుకున్న
మజ్జిగను అందులో పోయాలి. రెండు నిమిషాలు మరగగానే కొత్తిమిర వేసి
దించేయండి. బాణలిలో నూనె వేడి చేసి సెనగపిండితోచిన్న బజ్జీలలా వేయించి
ఈ మజ్జిగ పులుసులో కలపాలి .ఈ బజ్జీలను ఎక్కువ సేపు మజ్జిగలో ఉంచితే
అవి మెతబడిపోతాయి. అందుకే తినేముందు వేస్తే సరి. మజ్జిగ పుల్లగా
ఉంటేనే బావుంటుంది.
memu ayite miiru ceppinadaanilo sagame cestam.bajjilu veyamu.only pulusu cestam.eppudayina garelanu ila majjiga pulusulo vestamu.