బియ్యం 100 gm
పెరుగు 100 ml
పాలు 100 ml
ఎండుమిర్చి 4
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినపప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
అల్లం ముక్క 1"
కరివేపాకు 2 రెబ్బలు
నెయ్యి 2 tbsp
పెరుగు 100 ml
పాలు 100 ml
ఎండుమిర్చి 4
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినపప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
అల్లం ముక్క 1"
కరివేపాకు 2 రెబ్బలు
నెయ్యి 2 tbsp
ముందుగా అన్నం మెత్తగా వండి గరిటతో మెత్తగా చేసి, తగినంత ఉప్పు కలిపి
పెట్టుకోవాలి. పాలు పెరుగు బాగా కలిపి ఉంచుకోవాలి. నెయ్యి వేడి చేసి ఇంగువ
పెట్టుకోవాలి. పాలు పెరుగు బాగా కలిపి ఉంచుకోవాలి. నెయ్యి వేడి చేసి ఇంగువ
వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక మినపప్పు,శనగపప్పు,
కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి కాస్త వేపి పెరుగు మిశ్రమంలో
కలపాలి. ఇప్పుడు ఈ పెరుగును అన్నంలో వేసి బాగ కలిపి తినేయడమే.
మొత్తం పెరుగుతో చేస్తె పుల్లగా అవుతుంది. పాలు పెరుగు కలిపి చేస్తే కమ్మగా
ఉంటుంది రోజంతా. నిమ్మకాయ ఊరగాయతో కలిపి తింటె అదుర్స్.
దయచేసి ఈ మీ బ్లాగుని కంటిన్యూ చెయ్యండి...మేము తెలుగుంటి వంటలు తినగల్గుతాం
Mal Puri thayaru cheyu vidhanam dayachesi cheppandi Guntur Vantakamu