మినప్పప్పు 1 గ్లాసు
ఇడ్లీ రవ్వ 2 1/2 గ్లస్సులు
ఉప్పు తగినంత
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
మినప్పప్పు 2 tsp
శనగపప్పు 3 tsp
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 tsp
నూనె 5 tsp
ఇడ్లీ రవ్వ 2 1/2 గ్లస్సులు
ఉప్పు తగినంత
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
మినప్పప్పు 2 tsp
శనగపప్పు 3 tsp
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 tsp
నూనె 5 tsp
ముందుగా పప్పు, రవ్వను బాగు చేసుకుని నీళ్ళు పోసి నానబెట్టిపప్పును
మెత్తగా రుబ్బుకోవాలి.రవ్వలో నీళ్ళు పిండేసి అందులొ వేసి తగినంత
ఉప్పు వేసి కలిపి ఆరు గంటలపాటు ఉంచేయాలి.శనగపప్పు గంట
నానబెట్టి పిండిలో కలపాలి. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి
చిటపటలాడాకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి,కరివేపాకు, మినప్పప్పు
వేసి వేగిన తర్వాత ఈ రుబ్బిన పిండిలో వేసి కలిపి ఇడ్లీలు
చేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.
0 వ్యాఖ్యలు