ఇడ్లీ రవ్వ 21/2 గ్లాసులు
ఉప్పు తగినంత
ముందుగా పప్పు, రవ్వను బాగు చేసుకుని విడివిడిగా నీళ్ళు పోసి
కనీసం నాలుగు గంటలు నానపెట్టాలి. పప్పును మెత్తగా కాటుకలా
రుబ్బుకోవాలి. రవ్వలో నీరు పిండేసి పప్పులో వేసి తగినంత ఉప్పు
కలిపి మొత్తం బాగా కలిపి ఆరుగంటలపాటు అలా ఉంచేయాలి.
పిండి పులిస్తేనే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో
ఇడ్లీలు వేసి ఆవిరిమీద ఉడికించుకోడమే.దీనికి కొబ్బరి పచ్చడి,
కారప్పొడి, సాంబారు ఉండాలి.
0 వ్యాఖ్యలు