ఉల్లిపాయలు 250gms
శనగపిండి 200 gms
కారం పొడి 1 tsp
గరం మసాలా 1/4 tsp
ధనియాల పొడి 2 tsp
వాము లేక జీలకర 1 tsp
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
ఉల్లిపాయలు సన్నగా, పొడవుగా తరగాలి. అవి చేతితో బాగా పిసికి
విడివిడిగా చేయాలి. ఇప్పుడు నూనె తప్ప మిగతా వస్తువులన్నీ
వేసి బాగా కలిపి ఉంచాలి. నీరు పోయకూడదు. ఉల్లిపాయల తడి
మాత్రమే చాలు. కాగిన నూనెలో చిన్న చిన్న ముద్దలుగ పొడి
పొడిగా వేసి ఎర్రగా వేయించాలి. అంతే.
0 వ్యాఖ్యలు