బొంబాయి రవ్వ 250 gms
పంచదార 250 gms
ఎండు కొబ్బరి పొడి 50 gms
ఏలకులు 4
జీడిపప్పు 10
కిస్మిస్ 10
నెయ్యి 50 gms
పాలు 100 ml
పంచదార 250 gms
ఎండు కొబ్బరి పొడి 50 gms
ఏలకులు 4
జీడిపప్పు 10
కిస్మిస్ 10
నెయ్యి 50 gms
పాలు 100 ml
ముందుగా నెయ్యి కరిగించి జీడిపప్పు,కిస్మిస్ కొద్దిగా వేయించి అందులోనే రవ్వను
కమ్మని వాసన వచ్చేవరకు దోరగా వేయించాలి.పంచదార ఏలకులు కలిపి మెత్తగా
పొడి చేసుకోవాలి. వేయించిన రవ్వ,ఎండుకొబ్బరిపొడి,పంచదార పొడి,అన్ని బాగా
పొడి చేసుకోవాలి. వేయించిన రవ్వ,ఎండుకొబ్బరిపొడి,పంచదార పొడి,అన్ని బాగా
కలిపి కొద్దికొద్దిగా పాలు చల్లుకుంటూ ఉందలుగ చేసి పెట్టుకోవాలి. ఇవి 15 రోజుల
వరకు నిలువ ఉంటాయి. త్వరగా చేయొచ్చు కూడా.
ఇక నేనిది చేసి తీరాల్సిందే. నాకు రవ్వలడ్డంటే చాలా ఇష్టం అందుకే మా పిన్ని ఎప్పుడూ ఇదే చేస్తుండేది.