నిమ్మరసం 250 ml
పచ్చళ్ళ కారం పొడి 25 gm
ఉప్పు 60 gm
పసుపు 1/2 tsp
జీలకర్ర పొడి 1 tsp
మెంతి పొడి 1/4 tsp
ఆవ పొడి 2 tsp
నూనె 50 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఎండుమిర్చి 3
ఇంగువ చిటికెడు
నిమ్మరసంలో ఉప్పు, కారంపొడి, పసుపు, జీలకర్రపొడి, మెంతి పొడి,
ఆవ పొడి అన్ని బాగా కలిపి ఉంచుకోవాలి. నూనె వేడి చేసి ఇంగువ,
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపి ఈ మిశ్రమాన్ని వేసి
కొద్దిసేపు ఉడికించి దింపి చల్లారాక వాడుకోవాలి. ఈ పచ్చడి మరుసటి
రోజు తింటే కారం ఘాటు తగ్గుతుంది.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
అడగంగానే రాసినందుకు ధన్య వాదాలు. మా ఇంట్లో చెప్తా వెంటనే చెయ్యమని.
thanks andi