మాంసం 250 gm
నూనె 50 gm
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1/2 tsp
ఉల్లిపాయలు 2
మిరియాలపొడి 2 tsp
ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలను ఎర్రగా వేయించాలి. ఇప్పుడు
అల్లం వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా వేపి మాంసం ముక్కలు, పసుపు, తగినంత
ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి అది బాగా వేగాక కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి.
ఇప్పుడు మిరియాల పొడి వేసి కలిపి ఎర్రగా వేయించి దింపేయాలి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
5 months ago
ఏదో మీరు చెప్పారని నడుం కట్టాను. ప్రస్తుతానికి మిరియాలపొడి కాకుండా మిగతా కార్యమంతా దిగ్విజయంగా చేసి కూర్చొన్నాను. ఇక ఎలా ఉంటుందోనని ఉత్సుకతతో వేచి చూస్తున్నాను.