ధనియాలు 100 gm
ఎండుమిర్చి 50 gm
మినపప్పు 25 gm
ఆవాలు 1 gm
వేరుసెనగపప్పు 25 gm
సెనగపప్పు 25 gm
చింతపండు అర నిమ్మపండంత
నూనె 4 tbsp
ఉప్పు తగినంత
బాణలిలో నూనే వేడి చేసి ఎండుమిర్చి, పప్పులు, ఆవాలు, చింతపండు
రెక్కలు విడివిడిగా వేపాలి.చల్లారిన తర్వాత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి.
ఇంతకు ముదు ఈ పొడి కొనేదానిని.ఇప్పుడు ఇలా చేసి నెను ప్రయత్నించాను.కాని ఏమిటో అంత రుచిగా అనిపించట్లేదు వాడుతుంటే.ఇది తయారు చెయ్యడం లో నేను ఏమి వెయ్యబోయి ఏమి వేసానో మరి.అన్నట్టు మీ బ్లాగులో ఒక్కోసారి ఏడ్స్ కనిపించట్లేదేమిటండి...క్లిక్కు చేద్దామంటే.
నేను ఇచ్చిన కొలతలు కాకుండా మీకు కావల్సిన కారం ఉప్పు మసాలా ఆధారంగా అన్ని పదార్థాలు వేసి చూడండి. ఒకటి రెండుసార్లు చేస్తే మనకు కొలతలు సరిగ్గా తెలుస్తాయి. విధానం తెలిస్తే చాలు.