బెండకాయలు 1/2 kg
పసుపు 1/4 tsp
కరివేపాకు 1 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
కారంపొడి 1 tsp
నూనె 3 tbsp
బెండకాయలను సన్న ముక్కలుగా కోసుకోవాలి. వెడల్పాటి నాన్‌స్టిక్
ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర వేసి చిటపటలాడాక
కరివేపాకు బెండకాయ ముక్కలు పసుపు వేసి మెల్లిగా కలిపి మూత
పెట్టకుండా కరకర లాడేటట్టు వేయించి ఉప్పు, కారం వేసి కలిపి మళ్ళీ
కొద్ది సేపు వేయించి దింపేయాలి.
0 వ్యాఖ్యలు