మినప్పప్పు 1 కప్పు
బియ్యం 3 1/2 కప్పులు
అటుకులు 1/2 కప్పు
ఉప్పు తగినంత
కరివేపాకు 2 రెబ్బలు
నూనె 1/2 కప్పు
మినప్పప్పు,బియ్యం,అటుకులు కలిపి ఆరుగంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా
రుబ్బి తగినంత ఉప్పు కలిపి చిన్న పరిమాణములో కాస్త మందంగా దోసెలు చేసుకుని
పైన తరిగిన కరివేపాకు వేసి కొబ్బరి చట్నీ,ఖుర్మాతో వడ్డించాలి.ఈ దోసెలకు కాస్త
నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
5 months ago
బెంగుళూరు లో సెట్ దోస ఎక్కువ తింటారు. నాదో సందేహం. 3 లేద 4 కలిపి అమ్ముతారనా దీని పేరు సెట్ దోస?
ఒకటి తింటే కడుపు నిండే ప్రశక్తే లేదా..