Tuesday, January 01, 2008

గోల్డన్ సలాడ్

క్యారట్ 3
కొబ్బరిపాలు 1/2 కప్పు
కిస్‌మిస్ 2 tsp
జీడిపప్పు 2 tsp
యాలకుల పొడి 1 tsp
పంచదార 2 tsp

క్యారెట్ చెక్కు తీసి ముక్కలు తరిగి కొబ్బరి పాలు పోసి ఉడికించాలి. ఉడికించిన ముక్కలు వేరే గిన్నెలో పోసి, మూతపెట్టి ఫ్రిజ్‌లో వుంచి, సర్వ్ చేసే ముందు కిస్‌మిస్ జీడిపప్పు, పంచదార,యాలకుల పొడి వేసి కలిపిన తర్వాత చల్లగా సర్వ్ చేయాలి.

0 వ్యాఖ్యలు: