బెండకాయలు 250 gm
టొమాటోలు 3
ఉల్లిపాయ 1
అల్లం వెల్లుల్లి 1 tsp
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
గరం మసాలా 1 tsp
కరివేపాకు 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
బెండకాయలను అరంగుళం ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వెడల్పాటి
బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు
వేయించి పసుపు,కారం,అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించి తరిగిన
టోమాటోలు కూడా వేసి అవి మెత్తబడేవరకు వేయించి బెండకాయ
ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి మూత పెట్టి చిన్న
మంటపై ఉడికించాలి.అవసరమనుకుంటే పావు కప్పు నీరు పోయాలి.
గరం మసాలా పొడి కలిపి దించేయాలి.
మీ spouse చాలా........ అదృష్టవంతులు.
మీ వంటలన్నీ ఒకసారి try చెయ్యాలనుంది. త్వరలో తీరిక చూసుకొని మొదలుపెడతాను.