ఆహా ఏమి రుచి ???
3 days ago
అన్నదాతా సుఖీభవ

పండిన మామిడిపండ్లు 1 kg
పాలు 1/2 lit
పంచదార 200 gm
ఏలకులపొడి 1 tsp
ఒక్క గట్టి మామిడిపండు పక్కన పెట్టుకుని మిగతావన్ని ముక్కలు కోసి గ్రైండర్లో వేసి పాలు, పంచదార కలిపి తిప్పి ఒక గిన్నెలో తీసుకొని ఏలకులపొడి, చిన్నగా కోసిన మామిడి ముక్కలు వేసి కలిపి ఫ్రిజ్లో పెట్టి చల్లగా సర్వ్ చేయాలి.
Posted by జ్యోతి at 10:45 AM
Labels: మధురపానీయాలు
ఈ బ్లాగు సార్వజనీక ఉపయోగార్ధము రాయబడినది. ఇందులో కొన్ని వంటకాలు,చిత్రాలు నా సొంతం కాదు. సేకరించబడినవి. ఆ చిత్రాల ప్రశంసలు , వాటి సొంతదారుకే చెందుతాయని తెలియజేస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరమున్నచో తెలుపగలరు.
0 వ్యాఖ్యలు:
Post a Comment