చాలా చిన్న ముక్కలుగా కోసిన బోన్లెస్ చికెన్ - 1/2 kg
అల్లం వెల్లుల్లి - 2 tsp
సెనగపిండి - 1 cup
కార్న్ ఫ్లోర్ - 1/2 cup
ఉల్లిపాయలు - 1/4 kg
నూనె - వేయించడానికి
పచ్చిమిర్చి - 4
ఉప్పు - తగినంత
జీలకర్ర పొడి - 1 tsp
జీడిపప్పు - 50 gm
వెనిగర్ , లేదా నిమ్మరసం - 1 tsp
కరివేపాకు - 2 tbsp
టొమాటో సాస్ - 1 tsp
చికెన్లో ఉప్పు,అల్లంవెల్లుల్లి, వెనిగర్ వేసి ఒక గంట ఉంచాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు , మిగతా వస్తువులన్నీ కలిపి ౨ త్స్ప్క్ కాగిన నూనె వేసి, నీళ్ళు చిలకరిస్తు గట్టిగా ముద్దలా కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని ముద్దలుగా కాకుండా వేళ్ళతో చిదుముతూ ఉల్ల్లి పకోడీలా వేయించాలి. కరకరలాడే పకోడీ రెడీ.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు