చిక్కటి పాలు - 1 1/2 lit
నెయ్యి - 5 tbsp
బాదాం పప్పు - 25 gm
పిస్తా - 25 gm
జీడిపప్పు - 25 gm
సారపలుకులు - 25 gm
ఖర్జూరం - 50 gm
చక్కెర - 100 gm
సన్నని సేమ్యా - 100 gm
నెయ్యి వేడి చేసి సేమ్యాను గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సన్నగా తరిగిన పలుకులన్నీ వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాచిన పాలు వేసి మరిగించాలి. అందులో చక్కెర, సన్నగా ముక్కలు చేసుకున్న ఖర్జూరం , సగం వేయించిన పలుకులు వేసి మరికాసేపు మరిగించాలి.చివరగా సేమ్యా వేసి అది ఉడికేవరకు కాస్త మరిగించి దింపేయాలి. మిగిలిన పలుకులన్నీవేసి అలంకరించి వడ్డించాలి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
5 months ago
0 వ్యాఖ్యలు